రాజకీయం

జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

255 Views

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామంలోఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి.

ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి  ప్రజలను కోరారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *