వర్గల్ మండల్ నవంబర్ 21:నాచారం గ్రామానికి చెందిన సుమారు 40 మంది యువకులు జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్, మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది.
చేరిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కట్టె బాలేష్ అంతకొని భూమా గౌడ్, లచ్చగొని శ్రీను గౌడ్ ,కలకుంట్ల శ్రీనివాస్, పెద్ద ఎత్తున యువకులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా వర్గాల మండల అధ్యక్షులు ఈసూరి యాదగిరి, బిజెపి సీనియర్ నాయకులు శీలం నర్సింలు , కట్టె రమేష్, బండ్ల రవీందర్, తిప్పన పోయిన విట్టల్, అంతగొని నర్సింలు, బాధ వాసు పాల్గొన్నారు.