మంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం.
మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి హామీ పత్రం.
30 నవంబర్ 2023 వ రోజు జరగబోతున్న ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తే మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని రైతులందరికీ నా మాటగా ఇస్తున్న అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన రఘునాథ్.
1. రైతులు పండించిన పంట మొత్తాన్ని తరుగు లేకుండా ప్రతీగింజను కొంటాను.
2. కొనుగోలు చేసిన ప్రతీ రైతు పంటకు రసీదు ఇస్తాను.
3. సంవత్సరానికి రెండు పంటలకు సరిపడే సాగునీరు అందిస్తాను.
