సిద్దిపేట జిల్లా నవంబర్ 20
24/7 తెలుగు న్యూస్ ప్రతినిది
ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలోని రోడ్ షో కార్యక్రమంలో భారీగా జనసముహతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు ఏం ఎల్ సి యాదవ రెడ్డికీ ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికీ పుష్పాంజలితో ఘనంగా స్వాగతం పలికిన నాయకులు ప్రజలు
అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సును బాగోగులను కోరునే వారిలో మొదటి వరుసలో వుండే వ్యక్తి మన కేసిఆర్ అని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొననారు
మండల పార్టీ అధ్యక్షులు జహంగీర్ పాషా ,ఉమ్మడి మేధక్ జిల్లా డీసీసీబీ డైరక్టర్ బట్టి అంజి రెడ్డి,రాష్ట్ర యువత విభాగం ఉప అధ్యక్షులు జూబెర్ పాషా తదితరులు పాల్గొన్నారు.
