ప్రాంతీయం రాజకీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

112 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 5 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం పెద్ద బోయిన సుగుణమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు జుట్టు సుధాకర్, చెక్కల నర్సింలు కొట్టాల మహేష్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు […]

రాజకీయం

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి

140 Views– ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (తిమ్మాపూర్, మార్చి 4) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులు, కార్యకర్తల సమావేశాన్ని పార్టీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లు హాజరైయ్యరు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

రాజకీయం

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కాంగ్రెస్ నాయకులు

128 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లో ఐటీ శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట సమస్యల గురించి వివరించారు ఈ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో దుద్దిళ్ళ శ్రీపాదరావు 87వ వేడుకలు జయంతి ఉత్సవాలు రవీంద్రభారతిలో జరగగా వాటికీ హాజరై పలు సమస్యల గురించి వివరించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆదివారం స్థానిక విలేకరులకు తెలిపారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉన్నత విద్యను […]

ప్రాంతీయం రాజకీయం

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్, జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం

120 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ( మార్చ్ 3) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో మరియు పాములపర్తి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ , జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో నివారణ కోసం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిన్నారుల తల్లిదండ్రులు ఎన్ని పనులు ఉన్నా చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం మరువద్దని, నిండు జీవితానికి రెండు చుక్కలు దోహదపడతాయని అన్నారు […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!

193 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల […]

ప్రాంతీయం రాజకీయం

నవ వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన మ్యాలక కనకయ్య ముదిరాజ్

129 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 29) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రనికి చెందిన కీ”శే”అన్నల్ దాస్ సురేష్ మమత కూతురు పూజ వివాహానికి పుస్తె మట్టెలు అందజేసిన మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అని,సంపాదనలో కొంత నిరుపేదలకు సహాయం అందిస్తే సంతోషంగా ఉంటుందని అందులో భాగంగా ఈరోజు ఒక నిరుపేద యువతి వివాహానికి నా వంతు […]

రాజకీయం

కాంగ్రెస్ చిల్లర బుద్దులు ప్రజలకు తెలుస్తున్నాయి….

127 Views–జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి. (తిమ్మాపూర్ పిబ్రవరి 27) హుస్నాబాద్ నియోజకవర్గం లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ప్రజాహిత యాత్ర పై రాళ్ళ దాడి చేసిన కాంగ్రెస్ నాయకుల చిల్లర బుద్ధులను ప్రజలు గమనిస్తున్నారని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో శాంతియుతంగా జరుగుతున్న ప్రజాహిత యాత్ర లో ప్రజలు స్వచ్ఛందంగా […]

రాజకీయం

ఎంపీ బండి సంజయ్ దిష్టి బొమ్మ దగ్ధం..

149 Viewsబగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు.. (తిమ్మాపూర్ ఫిబ్రవరి 27) కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ పై కరీంనగర్ ఎంపి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అల్గునూర్ చౌరస్తా లో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ… ఎలక్షన్లు రాగానే మతలను, పార్టిలను,యువతను రెచ్చగొడుతూ పబ్బం కట్టుకునే బండి సంజయ్ అధికారంలోకి […]

రాజకీయం

బిజెపి విజయసంకల్పయాత్ర – మంచిర్యాల

136 Viewsరాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయం – కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. బీజేపీ విజయ సంకల్ప యాత్ర కార్యక్రమంలో బాగంగా మంచిర్యాల పట్టణానికి వచ్చిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారాంటిల […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్

148 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 22) సిద్దిపేట జిల్లా పాములపర్తి గ్రామంలో యముడాల చంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందగా గురువారం విషయం తెలుసుకున్న ఎంపీపీ పాండు గౌడ్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు కర్రోల్ల నర్సింలు,మల్లేష్,కృష్ణ,నర్సయ్య,కుమార్,బాబు,రాజు తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్