రాజకీయం

ముస్లింలకు కేసిఆర్ రంజాన్‌ శుభాకాంక్షలు

121 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 11 పవిత్ర రంజాన్‌ మాసం చివరిరోజు ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’ పర్వదినం సందర్భంగా ముస్లింలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నెలరోజులపాటు కొనసాగిన రంజాన్‌ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ర్టాన్ని సర్వమతాల సమాహారంగా, గంగాజమునా తెహజీబ్‌కు ఆలవాలంగా మార్చామని, లౌకికవాద సంప్రదాయాలను […]

రాజకీయం

గజ్వేల్ అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్న ప్రతి ప్రక్షాలకు పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం

152 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10 బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ మీడియా తో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని, జిల్లా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి, […]

రాజకీయం

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు

104 Viewsఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10 ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజుని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, ఏర్వ శంకరయ్య, నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, నవాబ్, బంటి, అజయ్, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం !

118 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం మాందాపూర్ గ్రామానికి చెందిన లింగాల సత్తయ్య (55) మరణించిన విషయం తెలుసుకుని. ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనిషి నర్ర నర్సింలు. గ్రామస్తులు కొమురవెల్లి సాయిలు. విక్రమ్. లింగాల రవి.కృష్ణ.నరేష్. గణేష్.మహేష్. రాజు.ప్రశాంత్ […]

రాజకీయం

మెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం

152 Viewsమెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం – బట్టు అంజిరెడ్డి ఏప్రిల్ 9 తెలుగు న్యూస్ ప్రతినిధి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి గా ఎమ్మెల్సీ వెంకట్రాo రెడ్డి గెలుపు ఖాయమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అఖండ విజయం […]

ప్రాంతీయం రాజకీయం

మాజీ ముఖ్య మంత్రి కేసిఆర్ నీ కలసిన ఎంపీపీ పాండు గౌడ్

123 Viewsఏప్రిల్ 9 మర్కుక్ తెలుగు న్యూస్ ప్రతినిధి ఉగాది పండుగ సందర్బంగా సిద్దీపేట జిల్లా మర్కుక్ మండలం (బీ ఆర్ ఎస్) నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నీ ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ పాండు గౌడ్ ,పార్టీ అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి. వీరి వెంట పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కేసీఆర్‌ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం

115 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 8 కేసీఆర్‌ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి సైతం కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారం

125 Viewsకాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ఇంటింటి ప్రచారం ఈరోజు భద్రాచలం మాజీ గ్రంథాలయ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నటువంటి కోరిక బలరాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ భద్రాచల పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు […]

రాజకీయం

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం

162 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మంత్రులు, శ్రీధర్ బాబు, సీతక్క, మంచిర్యాల జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గడ్డం వినోద్ వెంకటస్వామి, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. సీతక్క కామెంట్స్. 1) […]

రాజకీయం

జీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా !

135 Viewsజీవితాంతం ప్రజాసేవలోనే ఉంటా (ఏప్రిల్ 7) తెలుగు న్యూస్ ప్రతినిధి –పేదవారికి సేవలందించడమే నా ముఖ్య లక్ష్యం –సిద్దిపేట తెలంగాణకే ఆదర్శం –గంగా జమున తహీజిబ్ కు సిద్దిపేట కేంద్ర భీందువు — అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల కోసమే పని చేస్తాం మాజీమంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట : జీవితాంతం ప్రజాసేవలో ఉంటానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని లిమ్రా […]