రాజకీయం

కేసీఆర్‌ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం

77 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 8

కేసీఆర్‌ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం

సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈసారి సైతం కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్