ప్రాంతీయం రాజకీయం

మాజీ ముఖ్య మంత్రి కేసిఆర్ నీ కలసిన ఎంపీపీ పాండు గౌడ్

123 Views

ఏప్రిల్ 9 మర్కుక్ తెలుగు న్యూస్ ప్రతినిధి

ఉగాది పండుగ సందర్బంగా సిద్దీపేట జిల్లా మర్కుక్ మండలం (బీ ఆర్ ఎస్) నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నీ ఎర్రవల్లి లోని తన వ్యవసాయ
క్షేత్రంలో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ పాండు గౌడ్ ,పార్టీ అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి. వీరి వెంట పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found