రాజకీయం

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన

152 Views  నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ పర్యటన -ఉదయం 10.30 గంటలకు తంగళ్లపల్లి మండలకేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ -ఉదయం 11 గంటలకు తంగళ్లపల్లి మండల పరిషత్ కార్యాలయం నూతన భవనం ప్రారంభోత్సవం చేయనున్న రాష్ట్ర మంత్రి శ్రీ కేటీఆర్ -ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్న రాష్ట్ర మంత్రి […]

Breaking News రాజకీయం

నూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరికి సన్మానం

158 Viewsనూతన సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన కృష్ణ హరిని సన్మానించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్ దంపతులు….. ఎల్లారెడ్డిపేట మండల సెస్ నూతన డైరెక్టర్ గా గెలుపొందిన వరస కృష్ణ హరి ని బొప్పపూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొండ రమేష్ గౌడ్ దంపతులు రమేష్ గౌడ్ స్వగృహంలో శాలువా తో సన్మానించారు.మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని అందరికి అందుబాటులో ఉండాలని ఆయన కృష్ణ హరికి ఆయన సూచించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

పార్టీకి సైనికుల్లా పని చేసాము…. టిఆర్ఎస్ కార్యకర్తల వెల్లడి

159 Viewsబీఆర్ఎస్ పార్టీకి సైనికుల్లా పనిచేశామని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పలు కార్యకర్తలు నాయకులు అవిశ్రాంతంగా సెస్ అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేశామని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్రజాపక్షం ప్రతినిధి తో పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల డైరెక్టర్ గా వర్స కృష్ణ హరి గెలిచినందుకు హర్షిస్తున్నామని వారు తెలిపారు. ఎలక్షన్ ఓటింగ్ లో వయో వృద్ధులకు సహకారం అందించామని వీల్ చైర్ తో తీసుకువెళ్లామని అన్నారు అంగవైకల్యం చెందిన వారికి పోలింగ్ బూత్ వరకు దగ్గరుండి వెళ్లి ఓటు […]

రాజకీయం

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సెస్ ఎలక్షన్ లో నువ్వా నేనా …!!

167 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో  బీఆర్ఎస్ హవా కనిపించటం లేదు నాలుగు పార్టీల జోరులో బిజెపి కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నట్లుగా హస్తం, కమలం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో సెస్ ఎన్నికల హంగామా మొదలై వారం రోజులు గడుస్తుంది మరో రెండు రోజుల్లో ఎన్నికలు సమీపించనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ కార్యకర్తల్లో తీవ్ర నిరుత్సాహం మొదలైంది. కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు మరి కొంతమంది ఆశావాహులు అడ్డగోలుగా […]

రాజకీయం

బీజేపీ మండలాధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్

187 Views   గజ్వేల్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పంజాల అశోక్ గౌడ్ నియమితులయ్యారు. గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ ను మండల పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో బీజేపీ మండలాధ్యక్షుడిగా నియమించినందుకు ఎమ్మెల్యే రఘునందన్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు.     Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

ఎల్లారెడ్డిపేట సెస్ భాజపా డైరెక్టర్ అభ్యర్థిగా పొన్నాల తిరుపతిరెడ్డి నామినేషన్ దాఖలు…

179 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల […]

Breaking News రాజకీయం

సెస్ డైరెక్టర్ గా గెలిపించండి……దొమ్మాటి నర్సయ్య

164 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల సెస్ డైరక్టర్ గా గెలిపించాలని గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల సెస్ సహకార పరిధిలో 1,60,000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక ఈరోజు 80000 ఓట్లతో జరుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 14000 ఓట్లతో జరగాల్సిన ఎన్నిక 7వేల ఓట్లకు రావడం జరిగిందన్నారు. మృతి చెందిన ఓటర్ల పేర్లను సంస్థ పాలకవర్గం మార్చకపోవడం సెస్ వైఫల్యం అన్నారు. […]

రాజకీయం

వర్గల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు

170 Viewsవర్గల్ కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు Telugu News 24/7tslocalvibe.com

Breaking News రాజకీయం

నామినేషన్ దాఖలు

148 Viewsసెస్ డైరెక్టర్ గా బరిలో నిలుచున్న అభ్యర్థులు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు మండలాలకు సంబంధించిన డైరెక్టర్ గా బరిలో ఉంటున్న అభ్యర్థులు ఎలక్షన్ ఆఫీసర్ బి మమతకు బుధవారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలోముస్తాబాద్ డైరెక్టర్ కు – సందుపట్ల అంజిరెడ్డితంగళ్ళపల్లి డైరెక్టర్ కు – భూపాల్ రెడ్డి ఉన్నారు Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

రేపు సెస్ నామినేషన్…

148 Viewsఎల్లారెడ్డి పెట్ బిఆర్ఎస్ పార్టి సెస్ అభ్యర్థిగా వర్స కృష్ణహరి గారిని ఐటీ రాష్ట్ర మంత్రి వర్యులు కే టీఆర్ ప్రగతి భవన్ లో ప్రకటించిన నందున వారికి శుభాకాంక్షలు తెలియ జెసి భారీ మెజారిటీతో గెలిపించాలనిప్రజా ప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి ఎంపీపీ పిల్లి రేణుకా వైస్ ఎంపీపీ భాస్కర్ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ సీనియర్ నాయకులు అందే సుభాష్ ఎంపిటిసిలు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు […]