రాజకీయం

రేపు సెస్ నామినేషన్…

137 Views

ఎల్లారెడ్డి పెట్ బిఆర్ఎస్ పార్టి సెస్ అభ్యర్థిగా వర్స కృష్ణహరి గారిని ఐటీ రాష్ట్ర మంత్రి వర్యులు కే టీఆర్ ప్రగతి భవన్ లో ప్రకటించిన నందున వారికి శుభాకాంక్షలు తెలియ జెసి భారీ మెజారిటీతో గెలిపించాలనిప్రజా ప్రతినిధులు, నాయకులు పిలుపునిచ్చారు కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి ఎంపీపీ పిల్లి రేణుకా వైస్ ఎంపీపీ భాస్కర్ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ సీనియర్ నాయకులు అందే సుభాష్ ఎంపిటిసిలు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సీనియర్ నాయకులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found