152 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు లక్షెటీపేట , వెంకట్రావుపేట గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తున్న టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
కాంగ్రెస్, బిజె పి పార్టీలకు రాజీనామా….
151 Viewsదుబ్బాక అక్టోబర్ 12:20 మంది పెద్దగుండవెళ్లి యువత బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామ 20 మంది బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీ యువత నేడు మెదక్ పార్లమెంటు సభ్యులు,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించిన మెదక్ పార్లమెంటు సభ్యులు,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే […]
గడపగడపకు గ్యారంటీ కార్డుల పంపిణీ
249 Views (తిమ్మాపూర్ అక్టోబర్ 12) మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామం బూత్ నెంబర్ 166 లో కాంగ్రెస్ పార్టి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కిష్టారెడ్డి అధ్వర్యంలో జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ సమక్షంలో గురువారం గడపగడపకి గ్యారెంటీ కార్డుల పంపిణి కార్యక్రమం చేపట్టారు.కార్డులో పొందపరచిన ఆరు గ్యారంటీలను ప్రజలకు ఆయన వివరించారు.ఈ ఆరు గ్యారెంటీలతో ప్రతి కుటుంబంలో వెలుగు నిండుతాయని తప్పకుండా ప్రతి ఒక్కరు చేతి గుర్తుకు ఓటు వేసి, […]
ఎంపీని కలిసిన గొర్రెల పెంపకందారులు
146 Viewsదౌల్తాబాద్: మండలానికి చెందిన గొర్రెల పెంపకందారులు గురువారం గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోచబోయిన శ్రీహరి ఆధ్వర్యంలో మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. తాము గొర్రెల యూనిట్ల కోసం గతంలోనే డీడీలు కట్టామని, తమకు వెంటనే గొర్రెల యూనిట్లు ఇప్పించాలని ఎంపీకి విన్నవించారు. ఎంపీ వెంటనే ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే డీడీలు కట్టినందున వీరికి గొర్రెల యూనిట్లు అందజేసేలా […]
పేదలకు వరం సీఎంఆర్ఏఫ్
129 Viewsదౌల్తాబాద్: నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పంజ స్వామి అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి గ్రామానికి చెందిన పడిగే రాజవ్వకు రూ. 40 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతకింది మంజూర్, బ్రహ్మానంద రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య, యాదగిరి, కరుణాకర్, అశోక్, రాజు, నారాయణ, శ్రీనివాస్ తదితరులు […]
టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తా అంటున్న దుర్గం అశోక్
205 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 చెన్నూరు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తానంటున్నా చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న దుర్గం అశోక్ ఢిల్లీలో ఎస్సీ డిపార్ట్మెంట్ రాజేష్ కు వినతి పత్రం అందజేశారు . చెన్నూరు నియోజకవర్గంలో నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయని నాకు టికెట్ ఇవ్వండి నేను కచ్చితంగా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా […]
సిద్దిపేటలో ఎన్నికల శంఖారావం
152 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 12 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేటలో ఈ నెల 17 న జరిగే సీఎం కేసిఆర్ సభకు జన సమీకరణ సభ సమాయతంపై పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు.సీఎం కేసిఆర్ సిద్దిపేట ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు.సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సీఎం కేసిఆర్ సభ జనసమీకరణపై సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
రాళ్ల వాగుపై ఎత్తైన వంతెన కోసం పన్నెండు కోట్లు నిధులు మంజూరు
197 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల రాళ్ల వాగు పై ఎత్తువంతన నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసిన సందర్భంగా బైపాస్ లోని రాళ్ల వాగు వద్ద కృతజ్ఞత సభ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. ఎమ్మెల్యే దివాకర్ రావు కామెంట్స్ 1) బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ప్రజలకు మేలు జరుగుతుంది. 2) ప్రతిపక్షాలు బిఆర్ఎస్ […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటయ్య& సుధాకర్
459 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై పాత మంచిర్యాలకి చెందిన సీనియర్ నాయకులు బి ఆర్ ఎస్ రైతు సమన్వయ కమిటీ మంచిర్యాల మండల అధ్యక్షులు తూముల వెంకట్రామయ్య మరియ రిటైర్డ్ సైనికుడు తూముల సుధాకర్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరారు.. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు. […]










