అక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7
ఈరోజు లక్షెటీపేట , వెంకట్రావుపేట గ్రామంలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను వివరిస్తున్న టీపిసిసి ఎన్నికల స్ట్రాటజీ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.






