అక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7
చెన్నూరు నియోజకవర్గంలో టికెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి చూపిస్తానంటున్నా చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న దుర్గం అశోక్ ఢిల్లీలో ఎస్సీ డిపార్ట్మెంట్ రాజేష్ కు వినతి పత్రం అందజేశారు .
చెన్నూరు నియోజకవర్గంలో నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయని నాకు టికెట్ ఇవ్వండి నేను కచ్చితంగా చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని దుర్గం అశోక్ తెలిపారు.
