రాజకీయం

చెన్నూరులో నామినేషన్ వేసిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్

90 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నవంబర్ 9 చెన్నూరు నియోజకవర్గం లో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. దుర్గం అశోక్ వెంట మహారాష్ట్ర రాష్ట్రంలోని రాలేగావ్ ఎమ్మెల్యే అశోక్ రామాజీ యూకే మరియు బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తో జన సునామీగా మారిన మంచిర్యాల

166 Viewsమంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భార్య సురేఖ, సోదరుడు సత్యపాల్ రావు, కుమారుడు చరణ్ రావు, కోడలు శైలజ లతో కలిసి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి(ఆర్డీవో) రాములుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రేమ్ సాగర్ రావు నివాసంకు తరలివచ్చారు. అక్కడ నుంచి ఐ బీ […]

రాజకీయం

ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్

118 Viewsనిజామాబాద్ జిల్లా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ప్రచార రథానికి ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో ఆయన ముందుకు పడ్డారు. అదే వాహనంలో ఉన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు కూడా వాహనం నుంచి కింద పడ్డారు. దీంతో ఆ ముగ్గురు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. […]

రాజకీయం

రేపు నామినేషన్ వేయనున్న రఘునాథ్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి

72 Viewsమంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.ఐబి చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వారికి బైకు ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాలలో నామినేషన్ వేసిన ప్రేమ్ సాగర్ రావు

102 Viewsమంచిర్యాల జిల్లా నవంబర్ 9 న ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

చెన్నూరులో నామినేషన్ వేసిన బాల్క సుమన్

84 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖల్ చేసిన బాల్క సుమన్, గురువారం ఉదయం చెన్నూర్ ఆర్డీవో కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి దత్తుకు మొదటి నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత స్థానిక జగన్నాధ ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్ రావు, డాక్టర్ రాజా రమేష్, సీనియర్ నాయకులు సర్వోత్తమరెడ్డిలతో కలిసి నామనేషన్ దాఖలు చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]

రాజకీయం

ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖల్

87 Viewsధర్మపురి నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. అంతకు ముందు ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధితో పాటు.రామగుండంలోని విజయ దుర్గ దేవి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నామినేషన్ పత్రాలు(బి ఫామ్)స్వామి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమాంత్రోత్సవాలతో కొప్పుల ఈశ్వర్ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్రంలో […]

రాజకీయం

ముచ్చటగా మూడోవసారి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే

161 Views– దేవుడు ఆశీస్సులతో ప్రజల మద్దతుతో హైట్రిక్ విజయం సాధిస్తా -ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (మానకొండూర్ నవంబర్ 09) కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్న ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అనంతరం గురువారం మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రెండు నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. మానకొండూర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కె. లక్ష్మి కిరణ్ కు నామినేషన్ పత్రాలను […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

గజ్వేల్ లో నామినేషన్ వేసిన కేసిఆర్

168 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఏం ఎల్ ఏ నామినేష‌న్ ప‌త్రాల‌ను గురువారం ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గజ్వెల్ లో నామినేషన్…..

117 Viewsగజ్వెల్ నవంబర్ 9:రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ సమర్పించారు. గజ్వేల్ సీనియర్ పొలిటీషియన్ టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీ కాంతారావు, టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మడుపు భూమిరెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు ముదిరాజ్ సంఘం నాయకుడు కొట్టాల యాదగిరిలతో కలిసి కెసిఆర్ గజ్వేల్ ఐఓసీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన టిఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసి హెలికాప్టర్లో కామారెడ్డికి తరలి వెళ్లారు. Telugu […]