మంచిర్యాల జిల్లా
చెన్నూరులో నామినేషన్ దాఖల్ చేసిన బాల్క సుమన్, గురువారం ఉదయం చెన్నూర్ ఆర్డీవో కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి దత్తుకు మొదటి నామినేషన్ పత్రాలను అందజేశారు.
తొలుత స్థానిక జగన్నాధ ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మండల ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్ రావు, డాక్టర్ రాజా రమేష్, సీనియర్ నాయకులు సర్వోత్తమరెడ్డిలతో కలిసి నామనేషన్ దాఖలు చేశారు.






