Breaking News ప్రాంతీయం రాజకీయం

బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరల పంపిణీ

183 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

మహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ….

167 Viewsమహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి,అనసూయ లు మహిళలకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక సి ఎం కేసీఅర్ ప్రజలకు ఎన్నో పథకాలతో లబ్ధి కలిగిస్తున్నారని , అలాగేబతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకొని […]

రాజకీయం

బిజెపి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు

421 Viewsఅక్టోబర్ 6 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు. ఇతను బి ఆర్ ఎస్ పార్టీ నుండి మంచిర్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేయనున్నారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈసారి కూడా కొక్కిరాల ప్రేమ సాగరం మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు గెలుపు కోసం ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. […]

రాజకీయం

కర్కపట్ల లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

150 Viewsకర్కపట్ల: అక్టోబర్ 5 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారంనాడు స్థానిక సర్పంచ్ గాజే నర్సింలు అధ్యక్షతన ఎంపీపీ పాండు గౌడ్, గారు జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపిటిసి ఫోరం మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, వంటి మామిడి మార్కేట్ కమిటీ డైరెక్టర్ రాందాస్ గౌడ్, సుగునాకర్ రెడ్డితో కలిసి నూతన గ్రామపంచాయతీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం.,

266 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమితులయ్యారు. గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ కు నియమాకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ

263 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ కు గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పంపిన నియామక పత్రాన్ని అందజేశామన్నారు. అల్మాస్పూర్ గ్రామానికి చెందిన పసుల కృష్ణ ప్రస్తుతం అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

60 పైసలకు చెక్కు ఇచ్చిన బ్యాంక్

325 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 5 24/7 తెలుగు న్యూస్ చారణ కోడికి బారాన మసాలా అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంకు చెక్కును చూసి ముక్కున వేలేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మెట్టకు చెందిన రాజవరం రాజశేఖర్ కు రెండు రోజుల కిందట స్పీడ్ పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. బుధవారం బ్యాంకు వాళ్ళు చెక్కు అందించగా అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ నుంచి అకౌంట్ పే ద్వారా 60 […]

రాజకీయం

అక్టోబర్ 16న బి ఆర్ ఎస్ మేనిఫెస్టో విడుదల

231 Viewsఅక్టోబర్ 4 24/7తెలుగు న్యూస్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల మేనిఫెస్టో బి ఆర్ ఎస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, ఆ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బుధవారం ప్రకటించారు. హరీష్ రావు మాట్లాడుతూ… శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుందని వ్యాఖ్యానించారు. ఎర్రోళ్ల బాబు […]

రాజకీయం

మల్కాజిగిరి లో కాంగ్రెస్ ఖాళీ

296 Viewsమల్కాజిగిరి:అక్టోబర్ 4 24/7 తెలుగు న్యూస్ ఈరోజు మల్కాజిగిరిలో కేటీఆర్ సమక్షం లో బిఆర్ఎస్ లో చేరిన మేడ్చల్ – మల్కాజిగిరి డిసిసి ప్రెసిడెంట్ నందికంటి శ్రీధర్ నందికంటి శ్రీధర్ వెంట భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

బొప్పాపూర్ ఏఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్

194 Viewsబొప్పాపూర్ ఎఎంసి నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అధ్యక్షులుగా ఎలుసాని మోహన్ కుమార్ యాదవ్