అక్టోబర్ 4
24/7తెలుగు న్యూస్
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల మేనిఫెస్టో బి ఆర్ ఎస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 16వ తేదీన
వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు, ఆ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు బుధవారం ప్రకటించారు. హరీష్ రావు మాట్లాడుతూ… శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి. ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా మేనిఫెస్టో ఉంటుందని వ్యాఖ్యానించారు.
