165 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 9 24/7 తెలుగు న్యూస్ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇకనుంచి ఎవరైనా 50 వేల కంటే మించి నగదు తీసుకెళ్తే కచ్చితంగా రసీదు, ఆధారాలు చూపాలి. లేని చో ఈసీ సీజ్ చేస్తుంది. బంగారం, వెండి కొనుగోలు చేసిన రసీదు తప్పనిసరి ఏవైనా కొనుగోలు, అమ్మకాలు ఆస్పత్రి బిల్లులు చెల్లింపు చేసిన సరే రసీదు తప్పనిసరిగా ఉండాలి. 50 వేలకు మించి మీ జేబులో ఉంటే ఉండాలి […]
రాజకీయం
బిజెపి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని బిఆర్ఎస్కు ఓటెయ్యండి అంటున్న మంత్రి కేటీఆర్
102 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని, మంత్రి విమర్శించారు. రేవంత్ తీరు ఓటుకు నోటు, సీటుకో రేటు అన్నట్టుగా ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ల చేతిలో పెడితే అమ్మేస్తారని […]
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు శంకుస్థాపనలు
149 Views9 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి స్పెషల్ నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపనలు కు మరియు భూమి పూజలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
తెలంగాణలో ఎన్నికల తేదీ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
79 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 భారత ఎన్నికల కమిషన్ ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది. నవంబర్ 3 నామినేషన్ ప్రారంభం నవంబర్ 10న నామినేషన్ చివరి తేదీ నవంబర్ 13న నామినేషన్ పరిశీలన మరియు సవరణలు నవంబర్ 15న నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది నవంబర్ 30న తెలంగాణలో ఎలక్షన్స్ డిసెంబర్ 3న ఎలక్షన్స్ ఫలితాల విడుదల జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
భాధిత కుటుంబానికి పరామర్శ
144 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 8 24/7 తెలుగు న్యూస్ మర్కూక్ మండల కేంద్రానికి చెందిన తులసి లక్ష్మి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.తన వంతు సాయంగా రూ.4000 నగదు సాయాన్ని అందించారు. ఆయన వెంట వార్డు సభ్యులు సుగుణ కిషోర్,సీనియర్ నాయకులు స్వామి శ్రీను తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికే గృహలక్ష్మి పథకం
118 Viewsజగదేవ పూర్: అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ జగదేవ పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల ను నెరవేర్చడానికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో గృహ లక్ష్మీ లబ్ధిదారుల ఉత్తర్వుల కాపీల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గృహలక్ష్మి ఉత్తర్వుల కాపీలను పంపిణీ […]
పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి….
125 Viewsగిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ దే… పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవన ప్రారంభోత్సవం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 07 : గిరిజన తండాలాను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎంపీ పీ పిల్లి రేణుక కిషన్ అన్నారు. పట్టణాలకు దీటుగా గిరిజన […]
క్రికెట్ కిట్ల పంపిణీ…
82 Viewsవర్గల్ మండల్, మజీద్ పల్లి అక్టోబర్ 7 : వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ క్రికెట్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శివరాములు గౌడ్, వర్గల్ మండలం ఎంపీపీలతా రమేష్ గౌడ్, వర్గల్ మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, మజీద్ పల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గుంటుకు మహేష్, వైస్ ప్రెసిడెంట్ కోడిపట్ల లక్ష్మణ్, వార్డ్ మెంబర్ గుంటుకు శంకర్, […]










