రాజకీయం

బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా సత్యం

203 Viewsఅక్టోబర్ 12 తెలుగు న్యూస్ 24/7 బి ఆర్ఎస్ నాయకులు మరియు ఎమ్మెల్యే దివాకర్ రావు        బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా గాదెసత్యమును నియమించడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఎల్లారెడ్డి పేట లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రచారం

146 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోరుగా 6 గ్యారంటీ పథకాల ప్రచారం కరపత్రాల ద్వారా నిర్వహించారు.బుదవారం ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. మహిళల కు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు అందే సంక్షేమ పథకాలను వారు వివరించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టే పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమం […]

రాజకీయం

మంచిర్యాల టిఆర్ఎస్ పార్టీ సమావేశం

99 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు, పాల్గొన్న ఎమ్మేల్యే , బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు, ముఖ్య నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే దివాకర్ రావు కామెంట్స్ 1) ప్రజల మద్దతుతో మంచిర్యాల నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేస్తాం. 2) కెసిఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించాను. 3) మంచిర్యాల నియోజకవర్గంలో అన్ని […]

రాజకీయం

గడపగడపకు ఆరు గ్యారెంటీ కార్డుల పంపిణీ..

224 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 11 ది క్రైమ్ న్యూస్ ) మానకొండూర్ నియోజకవర్గం, తిమ్మాపూర్ మండలంలోని నేదునూరు గ్రామంలో తిమ్మాపూర్ మండల కాంగ్రేస్ ఎస్సి సెల్ అధ్యక్షులు రెడ్డిగాని రాజు, గ్రామ కమిటీ తో కలిసి కాంగ్రేస్ పార్టీ యొక్క ఆరు గ్యారంటీ కార్డు ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో గడప గడపకు వెళ్లి కార్డులో పొందుపరిచిన ఆరు గ్యారంటీలను అందరికి వివరించారు. నవంబరు 30 జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి […]

రాజకీయం

ఈనెల 15 నుండి అన్ని నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్

135 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 15న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్‌ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఆ తర్వాత 16వ తేదీ నుంచి వరుసగా జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ గడపగడపకు ప్రేమ్ సాగర్ రావు

180 Viewsఅక్టోబర్ 11 తెలుగు న్యూస్ 24/7 గడప గడపకు ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల పట్టణంలోని 02 వ వార్డు (దొరగారి పల్లే) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు  ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

50 రోజుల్లో తేలిపోద్ది ఎవరిది గెలుపు అనేది

132 Viewsసూపర్ 10 తెలుగు న్యూస్ 24/7 భారత ఎన్నికల కమిషన్ ఎన్నికల తేదీని విడుదల చేసిన తర్వాత నుండి పార్టీ శ్రేణుల్లో సమరానికి సై అంటూ ఎవరికి వారే 50 రోజుల్లో ఏ పార్టీకి గెలుపు ,ఏ పార్టీది ఓటమి, అనేది తేలిపోద్ది అని ఒకరి మీద ఒకరు , ఒకరిని మించి మరొకరు మా పార్టీ గెలుస్తది అంటే మా పార్టీ గెలుస్తది అని మరొకరు చెబుతున్నారు . ఇంక కొన్ని పార్టీలు తమ […]

రాజకీయం

కొడుకును ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ లక్ష్యం అమిత్ షా

155 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్‌ లో జరిగిన గర్జనలో ప్రసంగించిన అమిత్‌షా కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డిసెంబర్‌3న ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్‌షా ఢిల్లీలోనూ గల్లీలోనూ మోదీయే ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్‌ విఫలం అయితే అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు హామీలు అమలు చేశారన్నారు. కేవలం కే టీ ఆర్ ను ఎలా సీఎంను […]

రాజకీయం

పెద్దమ్మ గుడి నిర్మాణానికి విరాళం

141 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 10 24/7 తెలుగు న్యూస్ ఈ రోజు సిద్దిపేట జిల్లా ములుగు మండల్ నర్సంపల్లీ గ్రామ ముదిరాజ్ ల పెద్దమ్మ గుడి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ &ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా 50,000 (యాబై వేల రూపాయలు) చంద రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

216 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో ఎన్నికల తేదీ విడుదలైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నికల సమరానికి సిద్ధమని చెబుతున్న నేతలు మరియు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ సాగర్ రావు పోటీ చేయనున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ […]