209 Views– బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్ (తిమ్మాపూర్ అక్టోబర్ 02) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకానికి అనర్హులను ఎంపిక చేశారని, వారి పేర్లను వెంటనే తొలగించాలని తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్ డిమాండ్ చేశారు.అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకా, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకా అని ప్రశ్నించారు.గ్రామంలో […]
రాజకీయం
పర్యటనలు…. ముందస్తు జాగ్రత్తలు….
119 Viewsదేవరకద్ర అక్టోబర్ 1 :అక్టోబర్ 4 న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటనను విజయవంతం చెయ్యలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు కొత్తకోట మండల ముఖ్య నాయకులు,మున్సిపల్ నాయకులతో విడివిడిగా సన్నాహక సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అక్టోబర్ 4 న మదనాపురం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. కొత్తకోట […]
బంజారా భవన్ శంకుస్థాపన: కల్వకుంట్ల కవిత.
97 Viewsనిజామాబాద్ అక్టోబర్ 1:ఎస్టీ సబ్ ప్లాన్ కు 90 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో విద్య ఉపాధిలో అనేక అవకాశాలు, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 90 పాఠశాలలు, 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 198 పాఠశాలలు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్. నిజామాబాద్ లో బంజారా భవన్ శంకుస్థాపన కార్యక్రమం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎస్టీ సబ్ ప్లాన్ కింద […]
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
98 Viewsగజ్వేల్: అక్టోబర్ 1 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ పట్టణంలో సాయి జి డి ఆర్ విద్యాలయంలో జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఫ్బిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్కరు జాగ్రత్త పాటించాలి అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
వంద సీట్లతో హ్యట్రిక్ సిఎం కేసిఆర్
477 Views వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి ములుగు జిల్లా,వెంకటాపూర్,అక్టోబర్ 01 రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వందపైచిలుకు అసెంబ్లీ స్థానాలతో అసెంబ్లీ స్థానాలతో కేసిఆర్ హ్యాట్రిక్ సిఎంగా చరి త్రలో నిలిచిపోవడం ఖాయ మని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి జ్యో స్యం చేప్పారు.వెంకటాపూర్ మండలంలో స్థానిక […]
390 Viewsబిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు ములుగు జిల్లా ,ఏటూరు నాగారం,అక్టోబర్ 01 ఏటూరునాగారం మండలం తాళ్ల గడ్డలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునిల్ కుమార్ మాజీ ఎంపీపీ కోనేరు నగేష్ అన్నబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 200 మంది చేరగా వారికీ బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీన రసింహారావు (లక్ష్మణ్ బాబు) బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి […]
మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దు: కేటీఆర్
146 Viewsమంచిర్యాల అక్టోబర్ 1 :మొండి చెయ్యి పార్టీని.. చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దు: మంత్రి కేటీఆర్. మొండి చెయ్యి పార్టీని, చెవిలో పువ్వుపెట్టే పార్టీని నమ్మొద్దని మంత్రి కేటీఆర్ అన్నారు. 60 ఏండ్లు కరెంటు, నీళ్లవ్వక చావగొట్టిన కాంగ్రెస్ అలవిగాని హామీలతో ఆరు గ్యారంటీలు ఇస్తున్నదని విమర్శించారు. 150 ఏండ్ల క్రితం నాటి కాంగ్రెస్ గ్యారంటీ ఎప్పుడో తీరిపోయిందని ఎద్దేవాచేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా మందమర్రి మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి […]
ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ.
167 Viewsపాలకుర్తి సెప్టెంబర్ 30:ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నుండి బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక. గులాబీ కండువా కప్పి బిఆర్ఎస్పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం, కొలుకొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎండీ ఖాసిం, శ్రీనివాస్, ఆంజనేయులు, వెంకటయ్య ల ఆధ్వర్యంలో మాచర్ల హరిబాబు, శివ, హరి, ప్రభుదాస్, ప్రవీణ్, కుమార్, యాకస్వామి, మధు, వెంకన్న, కొమురయ్య, అరుణ్, సోమయ్య తదితరులు, తొర్రూరు మండలం, సోమవరపుకుంట తండాకు […]
విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేసిన ఎమ్మెల్యే
185 Viewsదేవరకద్ర :సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ మరియు ఇంజనీరింగ్ చదువుతున్న 10 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతులమీదుగా అందించారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










