రాజకీయం

ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

65 Views

గజ్వేల్: అక్టోబర్ 1
24/7 తెలుగు న్యూస్

గజ్వేల్ పట్టణంలో సాయి జి డి ఆర్ విద్యాలయంలో జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఫ్బిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్కరు జాగ్రత్త పాటించాలి అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *