దేవరకద్ర :సెప్టెంబర్ 30
24/7 తెలుగు న్యూస్
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస గార్డెన్స్ లో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్ సిటీ న్యూరో హాస్పిటల్ వారి సహకారంతో మెడికల్ మరియు ఇంజనీరింగ్ చదువుతున్న 10 మంది పేద విద్యార్థులకు ఉచితంగా ల్యాప్ టాప్ లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేతులమీదుగా అందించారు
