నేరాలు రాజకీయం

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.

122 Views—–రియాక్టర్ పేలుడు ఘటన బాధాకరం —–మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం —–క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తాం: మంత్రి కొండా సురేఖ —–ప్రమాద ఘటన పై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేసిన నీలం మధు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని చందాపూర్ గ్రామ శివారులో ఎస్ బీ కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతి చెందిన ఘటన బాధాకరమని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చందపూర్ ఎస్బి […]

రాజకీయం

అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన మాదిగ సంఘాలు.

122 Viewsభద్రాచలం (ఏప్రిల్ 3) తెలుగు న్యూస్ ప్రతినిధి స్థానిక అంబేద్కర్ సెంటర్ భద్రాచలం నందు మహాజన సోషలిస్టు పార్టీ ,ఎమ్మార్పీఎస్, ఎంఎంఎస్ ఇతర మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల ద్రోహి రేవంత్ రెడ్డికి బుద్ధి చెబుతామని నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా పెరియర్, మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు […]

రాజకీయం

వధూవరుల ను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి

114 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3) గజ్వెల్ / మిరుదొడ్డి ; రాయపోల్ ఎంపీటీసీ రావేల్లి యాదమ్మ కుమారుడు సతీశ్ పెళ్లి కొడకండ్ల లోని కెఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అలాగే అల్వాల కు చెందిన గుర్రాప్పగారి లావణ్య వివాహం అల్వాల లోని జయ విజయ ఫంక్షన్ హల్లో జరిగింది. ఈ వివాహాలకు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి హాజరైన మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, […]

రాజకీయం

ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క !

115 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 3) ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ములుగు,వెంకటపూర్ మండలాల పార్లమెంట్ ఎన్నికలు సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మరియు మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ […]

రాజకీయం

పెద్దపల్లి పార్లమెంట్ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్

167 Viewsపెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గల ఎమ్మెల్యేల ప్రెస్ మీట్.. హైదరాబాద్ లో బేగంపేట్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో, మంథని ఎమ్మేల్యే, మంత్రి వర్యులు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జీ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు  సమక్షంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజక పరిధిలోని ఎమ్మేల్యేల ప్రెస్ మీట్. హాజరైన మంత్రి శ్రీధర్ బాబు,ఎమ్మేల్యేలు ప్రేమ్ సాగర్ రావు గడ్డం వినోద్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు !

152 Viewsగజ్వేల్ (ఏప్రిల్ 2) తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మర్కుక్ మండలం లోని గంగా పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్,రాములు యాదవ్,అరుణ్ యాదవ్, స్వామి యాదవ్,ప్రశాంత్, కృష్ణ యాదవ్,నవీన్, సత్తయ్య యాదవ్,బోగిని శ్రీనివాస్.కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బెండే మదుకు ఎంపీ అభ్యర్థి ఆత్మీయ పరామర్శ

120 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2 బెండే మదుకు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆత్మీయ పరామర్శ గజ్వెల్; మధు బాగున్నవా..ఆరోగ్యం ఎలా ఉంది అని గజ్వెల్ మండల పార్టీ అధ్యక్షులు బెండె మధును మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న బెండె మధును ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

17న శ్రీరామ దీక్షలు ప్రారంభం !

125 Viewsభద్రాచలం ఏప్రిల్ 2 భద్రాచలం రామాలయంలో 17న శ్రీరామనవమి మహోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో 17 సాయంత్రం 6 గంటలకు శ్రీరామ పునర్వసు దీక్షలు ప్రారంభిస్తున్నట్లు ఈవో రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే 13న ఈ దీక్షల విరమణ ఉంటుందని పేర్కొన్నారు. ఆ రోజున పాదుకా పూజ, తిరువడి ధారణ, సంక్షేప రామాయణ హవనం, గిరి ప్రదక్షణ, రథోత్సవం ఉంటుందని తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కెసిఆర్ పొలం బాట వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు తిరిగినట్టుంది

233 Viewsకెసిఆర్ పొలం బాట వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు తిరిగినట్టుంది ఫోన్ ట్యాపింగ్ , కాలేశ్వరం నాణ్యతలేని నిర్మాణంలపై ప్రజల కు బహిరంగ క్షమాపణ చెప్పక తిరుగుతే మీరు విపలమే పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ ఎస్ పార్టీ ఓక్క సీటుకూడా గెలువదు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట ఎప్రిల్ 02 ; రైతుల పైన మెసలి కన్నీరు కారుస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పొలంబాట ఎట్లున్నదంటే “వంద ఎలుకలను […]

రాజకీయం

ఎన్ని కుట్రలు చేసినా మెదక్ లో బిజెపి గెలుపు ఖాయం

113 Views*బిజెపి గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి* బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మెదక్ లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక నియోజకవర్గ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దోచిన మాజీ ముఖ్యమంత్రి […]