రాజకీయం

కాంగ్రెస్ పార్టీ లో భారీ చేరికలు !

140 Views

గజ్వేల్ (ఏప్రిల్ 2) తెలుగు న్యూస్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో మర్కుక్ మండలం లోని గంగా పూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆత్మ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్, రమేష్ యాదవ్,రాములు యాదవ్,అరుణ్ యాదవ్, స్వామి యాదవ్,ప్రశాంత్, కృష్ణ యాదవ్,నవీన్, సత్తయ్య యాదవ్,బోగిని శ్రీనివాస్.కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

No Slide Found In Slider.

Poll not found