రాజకీయం

బెండే మదుకు ఎంపీ అభ్యర్థి ఆత్మీయ పరామర్శ

79 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 2

బెండే మదుకు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆత్మీయ పరామర్శ
గజ్వెల్; మధు బాగున్నవా..ఆరోగ్యం ఎలా ఉంది అని గజ్వెల్ మండల పార్టీ అధ్యక్షులు బెండె మధును మెదక్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి వెంకట్రామరెడ్డి పరామర్శించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న బెండె మధును ఆయన నివాసంలో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్