పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గల ఎమ్మెల్యేల ప్రెస్ మీట్.. హైదరాబాద్ లో
బేగంపేట్ లోని మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో, మంథని ఎమ్మేల్యే, మంత్రి వర్యులు, పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జీ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజక పరిధిలోని ఎమ్మేల్యేల ప్రెస్ మీట్.
హాజరైన మంత్రి శ్రీధర్ బాబు,ఎమ్మేల్యేలు ప్రేమ్ సాగర్ రావు గడ్డం వినోద్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, విజయ రమణ రావు, లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.





