217 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఇద్దరు మాజీ సర్పంచ్లతో పాటు మున్నూరు శ్వేత కాపు సంఘం కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్నూరు శ్వేత కాపు సంఘం అధ్యక్షుడు మేగి దేవయ్యతోపాటు దుమాల మాజీ సర్పంచ్ కదిరి వెంకట శ్రీనివాస్ గౌడ్ రాగట్లపల్లి మాజీ సర్పంచ్ దాసరి మహేందర్ తో పాటు […]
రాజకీయం
కొండగట్టు అంజన్న స్వామి తో పొన్నం ప్రభాకర్ జాగ్రత్త
184 Viewsకొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, పుణ్యక్షేత్రం ఆయన ఫ్రస్టేషన్ లో ఉండి రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. నోరు ఉంది కదా అని మంత్రి పొన్నం ఏది పడితే అది మాట్లాడితే కెసిఆర్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. గతంలో కెసిఆర్ ఆంజనేయ స్వామి సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి మంత్రి పదవి పోయిందని […]
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలి కనకయ్య గౌడ్
118 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 11 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహించే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం విజయవంతం చేయాలని మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తండా కనకయ్య గౌడ్ అన్నారు గురువారం వారు మాట్లాడుతూ గజ్వేల్ శోభ గార్డెన్ లో శుక్రవారం గజ్వేల్ నియోజక వర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల సమావేశం ఉంటుందని ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా, మంత్రి కొండ సురేఖ, మంత్రి దామోదర రాజనర్సింహ, మెదక్ […]
ముస్లింలకు కేసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు
129 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 11 పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదినం సందర్భంగా ముస్లింలకు బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నెలరోజులపాటు కొనసాగిన రంజాన్ ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, పేదలకు సంతర్పణ కార్యాలు తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వాతావారణాన్ని నింపాయని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, నూతన రాష్ర్టాన్ని సర్వమతాల సమాహారంగా, గంగాజమునా తెహజీబ్‌కు ఆలవాలంగా మార్చామని, లౌకికవాద సంప్రదాయాలను […]
గజ్వేల్ అభివృద్ధి చూసి ఓర్వలేక పోతున్న ప్రతి ప్రక్షాలకు పార్లమెంట్ ఎన్నికలలో తగిన గుణపాఠం
159 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10 బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ మర్కుక్ మండలం యూత్ ప్రెసిడెంట్ తాండ మదన్ గౌడ్ మీడియా తో మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో గజ్వేల్ పట్టణంలో వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని, జిల్లా ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి, […]
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు
110 Viewsఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10 ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజుని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, ఏర్వ శంకరయ్య, నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, నవాబ్, బంటి, అజయ్, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా […]
మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం !
129 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి 50 Kg ల బియ్యం అందజేసిన గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం మాందాపూర్ గ్రామానికి చెందిన లింగాల సత్తయ్య (55) మరణించిన విషయం తెలుసుకుని. ఈరోజు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 kg ల బియ్యం మాందాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ లింగాల ముత్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల పెద్దమనిషి నర్ర నర్సింలు. గ్రామస్తులు కొమురవెల్లి సాయిలు. విక్రమ్. లింగాల రవి.కృష్ణ.నరేష్. గణేష్.మహేష్. రాజు.ప్రశాంత్ […]
మెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం
161 Viewsమెదక్ ఎంపీ గా వెంకట్రాంరెడ్డి గెలుపు ఖాయం – బట్టు అంజిరెడ్డి ఏప్రిల్ 9 తెలుగు న్యూస్ ప్రతినిధి రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి గా ఎమ్మెల్సీ వెంకట్రాo రెడ్డి గెలుపు ఖాయమని డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి అఖండ విజయం […]
మాజీ ముఖ్య మంత్రి కేసిఆర్ నీ కలసిన ఎంపీపీ పాండు గౌడ్
131 Viewsఏప్రిల్ 9 మర్కుక్ తెలుగు న్యూస్ ప్రతినిధి ఉగాది పండుగ సందర్బంగా సిద్దీపేట జిల్లా మర్కుక్ మండలం (బీ ఆర్ ఎస్) నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ నీ ఎర్రవల్లి లోని తన వ్యవసాయ క్షేత్రంలో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ పాండు గౌడ్ ,పార్టీ అధ్యక్షుడు కర్ణాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి. వీరి వెంట పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కేసీఆర్‌ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం
125 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 8 కేసీఆర్‌ను కలిసిన దివంగత ఎమ్మెల్యే సాయన్న కుటుంబం సాయన్న మరణించిన అనంతరం కంటోన్మెంట్ టికెట్ సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించగా ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించగా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి సైతం కంటోన్మెంట్ టికెట్ సాయన్న మరో కూతురు నివేదితకు కేటాయిస్తారని సమాచారం. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










