రాజకీయం

హరి పంతులును పరమర్శించిన ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి

261 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14 —పంతులు బాగున్నారా హరి పంతులును పరమర్శించిన ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి మర్కుక్; పంతులు బాగున్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని పాములపర్తి కి చెందిన సీనియర్ బీఆర్ఎస్ నాయకులు హరి పంతులును ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి ఆత్మీయంగా పరామర్శించారు..అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకొని ఎమ్మెల్సీ డా వంటేరు యాదవ రెడ్డి తో కలిసి ఆయన స్వ గృహంలో పరామర్శించారు..ఆయన ఆరోగ్య పరిస్థితి ని […]

రాజకీయం

కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం

103 Viewsకీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14 మర్కుక్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని తన మాతృమూర్తి తండా బుచ్చమ్మ మరియు ఎంపీపీ పాండు గౌడ్ , జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి,తాజా మాజీ సర్పంచ్ తిరుమల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు […]

రాజకీయం

ఆటపాటలతో అంబేద్కర్ జయంతి నిర్వహించిన…

192 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): మండలం తుర్కపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అంబేద్కర్ సంఘనాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల జెడ్పిటిసి గుండం నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కనిమేని చక్రిధర్ రెడ్డి, […]

రాజకీయం

గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే

179 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 14) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాల్వ రాజు యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు.. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి కాంగ్రెస్ పార్టి జిల్లా నాయకులు పొలు […]

ప్రాంతీయం రాజకీయం

బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ఎంపీపీ పాండు గౌడ్

106 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14 సిద్దిపేట జిల్లా: భారత రాజ్యంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ స్వాప్నికుడు, న్యాయకోవిదులు, భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ జయంతి సందర్భంగా. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని హరిజనవాడలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ పాండు గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ భారత దేశం ఆ మహనీయుని సేవలు స్మరించుకుంటూ ఆయన […]

రాజకీయం

గజ్వేల్ నుండి భద్రాచలం బయల్దేరిన గోటి తలంబ్రాలు

106 Viewsభద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి గజ్వేల్ నుండి భద్రాచలం బయల్దేరిన గోటి తలంబ్రాలు శ్రీరామనవమి నాడు భద్రాచలంలో కన్నుల పండుగగ జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి గజ్వేల్ నుండి శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు గోటి తలంబ్రాలను లక్షల మంది భక్తులచే పూర్తి చేయించి శనివారం నాడు అద్దాల మందిరం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి భద్రాచల దేవస్థానానికి బయల్దేరారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ 150కిలోల […]

రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

98 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 13 గజ్వేల్ కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికుడు దాసరి రాజు, సతీమణి దాసరి సంపూర్ణ కుటుంబాన్ని పరామర్శించి ఒదార్చిన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు . వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆదుకుంటది అని అన్నారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్మిక […]

రాజకీయం

నేడు కార్యకర్తల సమావేశంను విజయవంతం చేయాలి

110 Viewsనేడు కార్యకర్తల సమావేశంను విజయవంతం చేయాలి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట ఏప్రిల్ 13 –బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య జగదేవ్పూర్ : నేడు అనగా ఆదివారం 14-04-2024 రోజున మధ్యాహ్నం 1:00 గంటలకు జగదేవపూర్ మండల కేంద్ర లోని “కేశిరెడ్డి ప్రవీణ్ రెడ్డి” ఫంక్షన్ హాల్ లోమండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంటుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు దాచారం కనకయ్య పేర్కొన్నారు. […]

రాజకీయం

మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయం

118 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 13 మెదక్ ఖిలాపై కాషాయ జండా ఎగరడం ఖాయం బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ మర్కుక్ మండల పరిధిలోని బీజేపీ సీనియర్ నాయకుడు మండల మాజీ బిజెపి అధ్యక్షుడు తొడుపునూరి రమేష్ గుప్తా శనివారం రోజున విలేకరులతో మాట్లాడుతూ. కాంగ్రెస్ బిఆర్ఎస్ అవినీతి పార్టీలుగత పది సంవత్సరముల కాలంలో బి జె పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన […]

Breaking News రాజకీయం

రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ ను కలిసి న కాంగ్రెస్ పార్టీ నాయకులు

169 Viewsతెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేట మండల కేంద్రము లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు.తన స్వగ్రామమైన గంభీరావుపేట మండల కేంద్రం లోని తన స్వగ్రామానికి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ […]