(తిమ్మాపూర్ ఏప్రిల్ 14)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కాల్వ రాజు యాదవ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడగా, మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కార్యకర్త ఇంటికి వెళ్లి పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు..
ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి, కరీంనగర్ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి కాంగ్రెస్ పార్టి జిల్లా నాయకులు పొలు రాము,గోపు మల్లారెడ్డి ,కొమ్మెర రవీందర్ రెడ్డి ,గవ్వ రాజేందర్ రెడ్డి, చిన్నబోయిని రవి , పోలు రమేష్ ,గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పింగళి కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి జంగా రామకృష్ణారెడ్డి, గడ్డం మహేందర్, మల్లెత్తుల తిరుపతి,వేల్పుల గణపతి తదితరులు పాల్గొన్నారు..