ముస్తాబాద్, ఏప్రిల్ 14 (24/7న్యూస్ ప్రతినిధి): మండలం తుర్కపల్లి గ్రామంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలను ఆటపాటలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అంబేద్కర్ సంఘనాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల జెడ్పిటిసి గుండం నర్సయ్య, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కనిమేని చక్రిధర్ రెడ్డి, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు జోగెల్లి నాగరాజు, మాజీ సర్పంచ్ కాశోల్లా పద్మ- దుర్గాప్రసాద్, బి.ఎస్.పి రాష్ట్ర నాయకులు అంకని భాను, వివిధ పార్టీ నాయకులు జవ్వాజి బాలకృష్ణ గౌడ్, కర్రోళ్ల దేవయ్య, అంకని రంజిత్, కాసొల్లా సాయిప్రసాద్, మచ్చ చంద్రయ్య, కర్రోళ్ల బాలయ్య, జెల్లభూమయ్య, నగునూరి దుర్గప్రసాద్, నగునూరి చందు, అంకని ఎల్లం, కాసొల్లా రామస్వామి, జెల్ల ఎల్లం, కర్రోళ్ల నవీన్, కర్రోళ్ల అజయ్, అంకని అశోక్, బోడెల్లి మైసయ్య,లింగం పెల్లి ఎల్లయ్య,బద్దయ్య, బాలకృష్ణ, చింతకింది మల్లేష్, రొడ్డ దేవదాస్, అంబేద్కర్ సంఘ నాయకులు మరియు యూత్ సభ్యులు సాయి, చరణ్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.
