రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

56 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 13 గజ్వేల్

కొండపాక మండలం జప్తి నాచారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గ్రామ పంచాయితీ పారిశుధ్య కార్మికుడు దాసరి రాజు, సతీమణి దాసరి సంపూర్ణ కుటుంబాన్ని పరామర్శించి ఒదార్చిన కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు . వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఆదుకుంటది అని అన్నారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వడ్లకొండ రవీందర్ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు యం .నర్సింలు, యస్ సి సెల్ గ్రామ అధ్యక్షులు కిషన్, సీనియర్ నాయకులు ముస్త్యాల మల్లయ్య, యం . యాదగిరి, సి హెచ్ . రమేష్, వి . మల్లికార్జున్, విష్ణు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్