Breaking News రాజకీయం

రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ ను కలిసి న కాంగ్రెస్ పార్టీ నాయకులు

118 Views

తెలంగాణ రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను శుక్రవారం మద్యాహ్నం గంభీరావుపేట మండల కేంద్రము లోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు.తన స్వగ్రామమైన గంభీరావుపేట మండల కేంద్రం లోని తన స్వగ్రామానికి మొట్టమొదటి సారిగా వచ్చిన రాష్ట్ర వక్స్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా‌ హుస్సేన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీమ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతూరి భూపాల్ రెడ్డి, బండారి బాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి టీమ్ సభ్యులు కిరణ్, శ్రావణ్ లు మార్యాదపూర్వకంగా కలుసుకొని రంజాన్ సందర్భంగా ఈద్ మూబారక్ తెలిపారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్