రాజకీయం

కవిత అరెస్ట్ సంతోషంగా ఉందన్న జడ్పిటిసి…

232 Views(మానకొండూర్ మర్చి 16) ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.ఇందులో భాగంగా మానకొండూర్ మండల కేంద్రంలోనూ ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకరపట్నం జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి నోరుజారారు. అయన మాట్లాడుతూ కవిత అరెస్ట్ కావడం. మనమందరం కలుసుకోవడం సంతోషంగా ఉందని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు విన్న అక్కడ ఉన్నవారంతా ఖంగుతిన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే […]

రాజకీయం

ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయడం అక్రమం

127 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) ఎమ్మెల్సీ కవిత ను ఈడి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ, నిరసన తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానొత్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత మహిళ బిల్లు కోసం కేంద్రంపై పోరాటం చేస్తే అది సహించని మోడీ అరెస్ట్ చేయడం సిగ్గు […]

రాజకీయం

రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత!

138 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. జస్టిస్‌ కేఎం నాగపాల్‌ ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారణ అనంతరం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఈడీ ఆఫీస్‌ వద్ద తీవ్ర […]

రాజకీయం

దీపా దాస్ ను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే

150 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 16     తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సి ని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రాజేందర్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ […]

రాజకీయం

కవిత అరెస్టును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన…

168 Views(మానకొండూర్ మర్చి 16) ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు.. రాజకీయ లబ్ధి కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు ఆడుతున్న ఒక డ్రామా అని విమర్శించారు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టి ఆధ్వర్యంలో కవిత అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జిలతో ధర్నా చేపట్టారు.. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపై […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు – బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ..

164 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

సంఘ భవనాలకు నిధుల మంజూరు.. బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి

204 Views  సంఘ భవనాలకు నిధుల మంజూరు..♥. ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల […]

రాజకీయం

నీలం మధు ముదిరాజ్ ను పార్లమెంట్ సభ్యునిగా నియమించాలి

163 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 13) సిద్దిపేట జిల్లా: గజ్వేల్ నియోజకవర్గం ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలనలో పది సంవత్సరాల నుండి ఎంతో పోరాడి ఎంతో కష్టపడిన చెయ్యని పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయామ్లో 100 రోజులలోపే బీసీ కార్పొరేషన్ కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. మెదక్ పార్లమెంటు లో ఓటు బ్యాంకు బీసీలది ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉంది […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు

136 Viewsఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి […]

Breaking News రాజకీయం

మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజీనామా… బీఆర్ఎస్ కు షాక్!!

691 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజీనామా పత్రాన్ని సోమవారం రోజున అందించినట్లుగా విలేకరుల ప్రకటనలో తెలిపారుగ త 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పాత్ర పోషించారురాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీలో […]