రాజకీయం

దీపా దాస్ ను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే

126 Views

తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 16

 

 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సి ని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రాజేందర్ రెడ్డి.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ రెడ్డి.  పాలకుర్తి నియోజకవర్గంలో జరిగే పరిణామాలను, అభివృద్దిని గురించి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7