24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 13)
సిద్దిపేట జిల్లా:
గజ్వేల్ నియోజకవర్గం ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలనలో పది సంవత్సరాల నుండి ఎంతో పోరాడి ఎంతో కష్టపడిన చెయ్యని పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయామ్లో 100 రోజులలోపే బీసీ కార్పొరేషన్ కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. మెదక్ పార్లమెంటు లో ఓటు బ్యాంకు బీసీలది ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉంది కాబట్టి మా బీసీల్లో ముదిరాజు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నీలం మధు ముదిరాజ్ ను పార్లమెంట్ సభ్యునిగా నియమించాలని మన్నే శ్రీనివాస్ అన్నారు .





