109 Views6 గ్యారంటిల పై స్పష్టత లేని రాష్ట్ర బడ్జెట్ – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. నేడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కేవలం లోక్ సభ ఎన్నికలు దృష్టిలో పెట్టకొని బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా ఉందని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నపటికీ రాష్ట్ర ప్రజలను మభ్య […]
రాజకీయం
విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలి !
141 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 9) సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం : అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులు ఉన్నత స్థానిక ఎదగాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి అన్నారు . వర్గల్ మండల్ చౌదర్పల్లి పాఠశాలను ఆయన సందర్శించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల గురించి అవగాహన కల్పించారు. ఎమ్మెల్సీ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, జామెంట్రీ బాక్స్ లు అందజేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం
283 Viewsఎంపీ ఎన్నికల తర్వాత బీఆరెస్ కనుమరుగు. బీఆరెస్ నేతల అక్రమాల గుట్టు పై విచారణ. ధాన్యం తరుగు డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆరెస్ పార్టీ కనుమరుగు కావడం తథ్యమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మాన సభలో ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. […]
కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసిన వెంకట్ రెడ్డి,
477 Viewsకర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను కలిసిన వెంకట్ రెడ్డి, ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 09 : కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డికే శివకుమార్ ను ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు, గతంలో కాంగ్రెస్ పార్టీ లో పనిచేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి కెటిఆర్ ఆద్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు, ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ లో పని చేస్తున్న […]
మర్కుక్ పాఠశాలలో అచ్చం గారి భాస్కర్ కు ఘన సన్మానం !
175 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం మర్కుక్ గ్రామానికి చెందిన అచ్చం గారి భాస్కర్ సర్పంచ్ తన ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్కూక్ కు ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించిన సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పుష్పగుచ్చము శాలువాతో ఈరోజు పాఠశాల అసెంబ్లీ సమయంలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా […]
అభివృద్ధి పనులకు శంకుస్థాపన !
134 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 8) సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్, మహిళా భవనం పలు అభివృద్ధి పనులు పనులకు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో తోగుట ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గొల్లపల్లి కనకయ్య పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
గెలుపు ఓటమిలను క్రీడా స్ఫూర్తిగా తీసుకోవాలి..జడ్పీటిసి తండ్రి వాసుదేవరావు జ్ఞాపకార్థం 11న ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు.. ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ పిలుపు…
153 Viewsఎల్లారెడ్డి పేట లో చీటీ వాసుదేవ రావు స్మారక క్రికెట్ పోటీలు 11వ తేదీ నుండి ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఫిబ్రవరి 11వ తేదీ నుండి చీటీ వాసుదేవరావు స్మారక ఫ్రెండ్లీ క్రికెట్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జడ్పీటీసీ చీటీ లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని సీనియర్ పాత్రికేయుడు మజీద్ భాయ్ తెలియజేశారు, ఈ పోటీలలో ప్రభుత్వ […]
ఆర్థిక సాయం అందజేత!
288 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6) సిద్దిపేట జిల్లా కుకునూరు పల్లి మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి వెంకటేష్ అనారోగ్యంతో మృతిచెందగా మంగళవారం ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ సర్పంచ్ మిట్టపల్లి వసంత రుషి బాధిత కుటుంబానికి పరామర్శించి రూ.8000 ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట శ్రీశైలం, సాయిలు, ఏల్లేశం, పెద్ద ఎల్లేశం ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
సినీ హీరో చిరంజీవిని కలిసిన గజ్వేల్ లయన్స్ క్లబ్ సభ్యులు
204 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 6) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి మంగళవారం హైదరాబాదులో తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలపడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గూడాల రాధాకృష్ణ మాట్లాడుతూ చిరంజీవికి పద్మ విభీషణ్ అవార్డు రావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










