121 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 22) —బిజేపి సీనియర్ జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్. ములుగు మండలం బైలంపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు బట్టలు కుట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రకృతి వైపరీత్యంతో కరెంట్ షాక్ తో మిషన్ తో పాటుగా అక్కడ ఉన్న బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అట్టి విషయన్ని తెలుసుకున్న బిజెపి జిల్లా సీనియర్ నాయకులు పల్లె రమేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆ […]
రాజకీయం
రాముడు పేరు చెప్పుకోని రాజకీయం చేస్తున్న బండి..
219 Views-ప్రజాహిత యాత్ర కాదు, ప్రజా వ్యతిరేక యాత్ర – బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు (మానకొండూర్ మార్చి 17) కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రజాహిత యాత్రను విజయవంతంగా ముగించానని గర్వంగా చెప్పుకుంటున్నారని, ప్రజల దృష్టిలో ప్రజా వ్యతిరేక యాత్ర అని భావిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో […]
చైర్మన్ కు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు..
262 Views(తిమ్మాపూర్ మార్చి 17) కరీంనగర్ జిల్లా శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సూడా) చైర్మన్ గా నియమించబడి మొదటిసారిగా కరీంనగర్ కు వస్తున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తిరుపతి నాయక్, వేల్పుల మధు యాదవ్,బొంగని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298
సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన…
286 Views(తిమ్మాపూర్ మర్చి 16) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామనికి మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సిసి రోడ్ నిర్మాణానికి 5 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ శనివారం మధ్యాహ్నం కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసారు.. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు పింగిలి కృష్ణరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు కర్ర మణికంఠ, మల్లెతుల తిరుపతి,గడ్డం మహేందర్, దేవా […]
కవిత అరెస్ట్ సంతోషంగా ఉందన్న జడ్పిటిసి…
222 Views(మానకొండూర్ మర్చి 16) ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు.ఇందులో భాగంగా మానకొండూర్ మండల కేంద్రంలోనూ ఆ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకరపట్నం జడ్పీటీసీ లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి నోరుజారారు. అయన మాట్లాడుతూ కవిత అరెస్ట్ కావడం. మనమందరం కలుసుకోవడం సంతోషంగా ఉందని కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు విన్న అక్కడ ఉన్నవారంతా ఖంగుతిన్నారు. ఈ నిరసనలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే […]
ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేయడం అక్రమం
117 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) ఎమ్మెల్సీ కవిత ను ఈడి అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జిలు ధరించి ర్యాలీ, నిరసన తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానొత్ శంకర్ నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత మహిళ బిల్లు కోసం కేంద్రంపై పోరాటం చేస్తే అది సహించని మోడీ అరెస్ట్ చేయడం సిగ్గు […]
రౌస్ అవెన్యూ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత!
124 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 16) ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. శనివారం ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు.. జస్టిస్ కేఎం నాగపాల్ ముందు హాజరుపరిచారు. ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారణ అనంతరం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ఈడీ ఆఫీస్ వద్ద తీవ్ర […]
దీపా దాస్ ను కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే
139 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 16 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సి ని మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రాజేందర్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దీపా దాస్ మున్సీ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి, పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సి రాజేందర్ […]
కవిత అరెస్టును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన…
158 Views(మానకొండూర్ మర్చి 16) ఎమ్మెల్సీ కవితను కక్షపూరితంగా అరెస్టు చేయడం సిగ్గుచేటని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు.. రాజకీయ లబ్ధి కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీ లు ఆడుతున్న ఒక డ్రామా అని విమర్శించారు.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టి ఆధ్వర్యంలో కవిత అరెస్టుకు నిరసనగా నల్లబ్యాడ్జిలతో ధర్నా చేపట్టారు.. ఈ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపై […]
మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు – బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ..
138 Viewsమాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని స్థానిక బహుజన సమాజ్ పార్టీ కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు నీరటీ భాను ఆధ్వర్యంలో మాన్యశ్రీ కాన్షిరామ్ గారి 90వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మండల ఇంచార్జ్ లింగాల సందీప్ మరియు సీనియర్ నాయకులు ఎడ్ల రాజ్ కుమార్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బహుజనహితాయ-బహుజన సుఖాయ అనే […]










