92 Viewsమర్కుక్ , ఆగస్టు 1 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ఈ పంపిణీ గచ్చుబాయి బాలరాజు 15వేల రూపాయలు , చెక్కల చంద్రశేఖర్ 17వేల రూపాయలు ఇరువురికి చెక్కులను అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
ముఖ్యమంత్రి సహాయనిది చెక్కు అందజేతా !
106 Viewsమర్కుక్, జులై 31 సిద్దిపేట జిల్లా , మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిర్మల్ రెడ్డి అధర్వంలో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరు అయిన చెక్కులను ధనమైన ముత్తమ్మ , కుమ్మరి బాలకృష్ణ కి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాండా కనకయ్య గౌడ్, ఉప్పసర్పంచ్ పద్మ నర్సింలు, క్రాంతి కుమార్,రాజయ్య,కిషన్ లక్ష్మణ్,నాగరాజు,పర్షరామ్,స్వామి తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రైతు రుణమాఫీ హర్షనీయం
187 Viewsరైతు రుణమాఫీ హర్షనీయం ! – దయ్యాల యాదగిరి గజ్వేల్ , జులై 21 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం హర్షణీయం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఒకటవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి మాట్లాడుతూ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, బడుగు బలహీనవర్గాలకు మేలు చేకూర్చే […]
కాంగ్రెస్ కు ప్రజల్లో మంచి ఆదరణ !
146 Views– మోహన్నగారి రాజు గజ్వేల్ , జులై 21 కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షుడు మొహన్నగారి రాజు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలో మోహన్నగారి రాజు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆదేశాల మేరకు గజ్వేల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగిందని,కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి,ప్రతిపక్ష పార్టీల జీర్ణించుకోవడం లేదని, కాంగ్రెస్ […]
రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ
96 Viewsకొమ్ము విజయ్ కుమార్ ఎన్ ఎస్ యు ఐ ఆధ్వర్యంలో కొమ్ము విజయ్ కు ఘన సన్మానం గజ్వేల్ , జులై 21 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శి రాచకొండ ప్రశాంత్ ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ ను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా రాచకొండ ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పనిచేస్తూ […]
దళితుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై అసెంబ్లీ లో చర్చించాలి.
88 Viewsదళితుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై అసెంబ్లీ లో చర్చించాలి. – డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి మర్కుక్ , జులై 20 : ఈ నెల 23 నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో దళుతుల సంక్షేమం,అభివృద్ధి, రక్షణల పై చర్చించాలని శనివారం నాడు ఒక ప్రకటనలో డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా చేవెళ్ళ ఎస్సీ, ఎస్టీ […]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం
198 Viewsమర్కుక్:జులై 18 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు మర్కుక్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కనకయ్య గౌడ్ కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ర్యాకం యాదగిరి,నాయకులు వెంకటేశం గౌడ్,క్రాంతి కుమార్,నర్సింలు, జితేందర్ […]
ఘనంగా పోచమ్మ బోనాలు !
109 Views– రైతులు ప్రజలు సంతోషంగా ఉండాలి – టిపిసిసి మెంబర్ ధరి పళ్లి చంద్రం సిద్దిపేట జిల్లా జులై 18 సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముత్యాల పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించి కోమటి చెరువు కట్టపై ఉన్న కట్ట మైసమ్మ కు బోనం సమర్పించిన బోయిగల్లి కాలనీవాసులు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా టిపిసిసి కాంగ్రెస్ మెంబర్ దరిపల్లి చంద్రం పాల్గొని ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా జరుపుకునే ముత్యాల పోచమ్మ బోనాల ఉత్సవాలను […]
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం!
94 Viewsఏకకాలంలో రుణమాఫీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం! – మర్కుక్ మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్ మర్కుక్ ప్రతినిధి,జులై 18 ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రుణమాఫీ చేయడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించి చూపించారని మర్కుక్ మండల పార్టీ అధ్యక్షులు కనకయ్య గౌడ్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్ అన్నారు. మర్కుక్ మండల కేంద్రంలో రైతు వేదిక […]










