110 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని బండ మైలారం, తునికి బొల్లారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లతోపాటు బహిలంపూర్, చిన్నతిమ్మాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు. […]
రాజకీయం
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన ప్రజలు
91 Viewsకుత్బుల్లాపూర్:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల […]
మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
116 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 03) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్త బీనపెల్లి సంపత్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా మంగళవారం మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ఆర్ధిక సహాయం అందించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ వారి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య, ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ […]
రేపట్నుంచి బతుకమ్మ చీరల పంపిణీ
125 Viewsఅక్టోబర్ 3 మంగళవారం 24/7 తెలుగు న్యూస్ బతుకమ్మ చీరలను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధంచేశారు. వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారుచేయించారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ […]
కోస్గిలో పర్యటించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
95 Viewsకొడంగల్ నియోజకవర్గం:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి మున్సిపల్ కేంద్ర పరిధిలో నూతనంగా నిర్మించబడిన “హాస్పిటల్” ప్రారంభోత్సవానికి ఈ నెల 4న “ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వస్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి సభ ప్రాంగణాన్ని(జూనియర్ కాలేజీ గ్రౌండ్) పరిశీలించడం జరిగింది మున్సిపల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు […]
గాంధీజీ ఆశయాల కోసం పోరాడుతాం
91 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ 154వ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంలోనె భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడం జరిగిందన్నారు. దేశంలోని పేద ప్రజలందరూ ఒంటినిండా దుస్తులు ధరించిన రోజే తాను కూడా పూర్తిస్థాయిలో దుస్తులు ధరిస్తానని అన్నారు. స్వదేశీ వస్తువులను మనం వాడాలని […]
గృహలక్ష్మి పథకంలో అనర్హులను తొలగించాలి
221 Views– బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్ (తిమ్మాపూర్ అక్టోబర్ 02) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకానికి అనర్హులను ఎంపిక చేశారని, వారి పేర్లను వెంటనే తొలగించాలని తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్ డిమాండ్ చేశారు.అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకా, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకా అని ప్రశ్నించారు.గ్రామంలో […]
పర్యటనలు…. ముందస్తు జాగ్రత్తలు….
129 Viewsదేవరకద్ర అక్టోబర్ 1 :అక్టోబర్ 4 న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటనను విజయవంతం చెయ్యలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు కొత్తకోట మండల ముఖ్య నాయకులు,మున్సిపల్ నాయకులతో విడివిడిగా సన్నాహక సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. అక్టోబర్ 4 న మదనాపురం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు. కొత్తకోట […]
బంజారా భవన్ శంకుస్థాపన: కల్వకుంట్ల కవిత.
108 Viewsనిజామాబాద్ అక్టోబర్ 1:ఎస్టీ సబ్ ప్లాన్ కు 90 వేల కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో విద్య ఉపాధిలో అనేక అవకాశాలు, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 90 పాఠశాలలు, 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో 198 పాఠశాలలు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చరిత్ర సృష్టించిన కేసీఆర్. నిజామాబాద్ లో బంజారా భవన్ శంకుస్థాపన కార్యక్రమం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఎస్టీ సబ్ ప్లాన్ కింద […]
ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
108 Viewsగజ్వేల్: అక్టోబర్ 1 24/7 తెలుగు న్యూస్ గజ్వేల్ పట్టణంలో సాయి జి డి ఆర్ విద్యాలయంలో జిల్లా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉచిత ఆరోగ్య పరీక్షలు ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎఫ్బిసి చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ కోసం ఒక్కరు జాగ్రత్త పాటించాలి అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










