(తిమ్మాపూర్ అక్టోబర్ 03)
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్త బీనపెల్లి సంపత్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా మంగళవారం మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ఆర్ధిక సహాయం అందించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ వారి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య, ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…