రాజకీయం

మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

128 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలో ఎలక్షన్ షెడ్యూలు విడుదల చేయనున్న ఎలక్షన్ కమిషన్ జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

భాధిత కుటుంబానికి పరామర్శ

158 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 8 24/7 తెలుగు న్యూస్ మర్కూక్ మండల కేంద్రానికి చెందిన తులసి లక్ష్మి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.తన వంతు సాయంగా రూ.4000 నగదు సాయాన్ని అందించారు. ఆయన వెంట వార్డు సభ్యులు సుగుణ కిషోర్,సీనియర్ నాయకులు స్వామి శ్రీను తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

62 మందితో కూడిన తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ

134 Viewsఅక్టోబర్ 8 తెలుగు న్యూస్ 24/7 62 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన స్థానాలకు ఎవరిని నియమిస్తున్నారు అన్నది వేచి చూడాలి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికే గృహలక్ష్మి పథకం

131 Viewsజగదేవ పూర్: అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ జగదేవ పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల ను నెరవేర్చడానికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో గృహ లక్ష్మీ లబ్ధిదారుల ఉత్తర్వుల కాపీల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గృహలక్ష్మి ఉత్తర్వుల కాపీలను పంపిణీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి….

139 Viewsగిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ దే… పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవన ప్రారంభోత్సవం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 07 : గిరిజన తండాలాను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎంపీ పీ పిల్లి రేణుక కిషన్ అన్నారు. పట్టణాలకు దీటుగా గిరిజన […]

రాజకీయం

క్రికెట్ కిట్ల పంపిణీ…

91 Viewsవర్గల్ మండల్, మజీద్ పల్లి అక్టోబర్ 7 : వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ క్రికెట్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శివరాములు గౌడ్, వర్గల్ మండలం ఎంపీపీలతా రమేష్ గౌడ్, వర్గల్ మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, మజీద్ పల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గుంటుకు మహేష్, వైస్ ప్రెసిడెంట్ కోడిపట్ల లక్ష్మణ్, వార్డ్ మెంబర్ గుంటుకు శంకర్, […]

రాజకీయం

బాధితుడికి న్యాయం చేయాలి: కాంగ్రెస్ పార్టీ

147 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి భూమి ని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి కబ్జా చేసి అమ్ముకున్నందున మండల కాంగ్రెస్ పార్టీ ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీలో ప్రతి ఒక నాయకుడు అక్రమాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి భూమిని […]

రాజకీయం

చెన్నూరులో 50 పడకల హాస్పిటల్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

161 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈరోజు మంచిర్యాల జిల్లాలో పలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలను చేసిన మంత్రి హరీష్ రావు చెన్నూరులో 50 పడకల హాస్పిటల్ని ప్రారంభించారు అక్కడి ప్రజల గురించి మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

హాజీపూర్ మండలంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరికలు

133 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో హాజీపూర్ మండలం హాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాపల్లి స్టేజ్ ధర్మారం మాజీ ఎంపీటీసీ మడవి సంధ్యారాణి-దత్తు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మడవి రాము,వార్డ్ మెంబర్ జుమ్మడి కృష్ణవేణి దానయ్య,ఖ్యాతం సందీప్,మడవి పద్మలత ప్రకాష్,రావుల స్వామి,రయలైంగు,వినోద్ కుమార్,వీరితో పాటు సుమారు 250 మంది సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి […]

రాజకీయం

ఇటిక్యాలలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

102 Viewsజగదేవ్పూర్ మండలం:అక్టోబర్ 6 24/7 తెలుగు న్యూస్ సిద్దిపెట్ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ నాయకులు ఇటిక్యాల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ , గ్రామపంచాయతీ పాలకవర్గం, ఆధ్వర్యంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన తర్వాత మిఠాయిలు […]