148 Viewsతెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్ట్ అని గొప్పలు చెప్పుకుంటూ మంత్రులు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ నాయకులు కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించి దావతులు చేసుకొని గొప్పలు చెప్పుకున్న కేసీఆర్ నేడు కాలేశ్వరం ప్రాజెక్టు నాణ్యత లోపాన్ని ఏమంటారు అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తూ ఈ విధంగా వివరించారు. కాలేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక సమస్యలను జరుగుతున్న […]
రాజకీయం
భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి…
152 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 24: భారతీయ జనతా పార్టీ బహిరంగ సభ. గజ్వేల్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుండి ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న సందర్భంగా గజ్వేల్ లో మొదటి భారీ బహిరంగ సభలో ఈటెల రాజేందర్ పాల్గొంటున్నారు. బి జె పి లోకి వివిధ పార్టీల నుండి భారీ చేరికలు ఉన్నాయి. ఈ భారీ సభ 26 అక్టోబర్ 2023 గురువారం రోజు ఉదయం 10:00ఏఎం గజ్వేల్ లో ఎస్- […]
పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ అజ్మీరా రజిత.,.
248 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని […]
మంచిర్యాల జిల్లా గులాబీ దళంలోకి పలు చేరుకలు
116 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బెర ప్రభాకర్,వార్డ్ నెంబర్ కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక. ఎమ్మెల్యే నివాసం లో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బెర ప్రభాకర్,వార్డ్ నెంబర్ కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ […]
52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బిజెపి పార్టీ
221 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను భాజపా విడుదల చేసింది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు. ఈమేరకు 52 మందితో ఆదివారం తొలి జాబితాను భాజపా అధిష్ఠానం విడుదల చేసింది. బిజెపికి చెందిన ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపూరావులు అసెంబ్లీ బరిలోకి దిగనున్నారు. అభ్యర్థులు జాబితా 1.సిర్పూర్ -డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు 2. బెల్లంపల్లి-ఎ.శ్రీదేవి 3.ఖానాపూర్-రమేష్ రాథోడ్ 4.ఆదిలాబాద్-పాయల్ శంకర్ 5.బోథ్-సోయం […]
ప్రజా సమస్యల పరిష్కారం తోనే అభివృధి సాధ్యం
137 Viewsశామిర్ పేట అక్టోబర్ 21 24/7 తెలుగు న్యూస్ ప్రజా సమస్యల పరిష్కారం తోనే అభివృధి సాధ్యం అని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు.శామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్ పేట్ , అలియాబాద్ గ్రామాల్లో పర్యటించారు.పర్యటనలో భాగంగా లాల్ గడి మలక్ పేట్ ఇందిరమ్మ కాలనీ వద్ద రోడ్డు సమస్యలు తెలుసుకున్న మంత్రి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.అలాగే అలియాబాద్ లో గల హెచ్ బి ఎల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు […]
పారిశుధ్య కార్మికులకు దసరా పండుగ కానుక
130 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 21 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి శనివారం ములుగు మండలంలోని మామిడ్యాలలో పారిశుధ్య కార్మికులకు బతుకమ్మ,దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలకు పది వేయిల రూపాయలు కరాటే కర్ణాకర్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోడూరి భూపాల్ రెడ్డీ,నగోజి సత్తయ్య,రవి,యాదగిరి,జనార్దన్ ,ఆంజనేయులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశం
114 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ 1) ప్రేమ సాగర్ రావు నిన్న మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డట్టున్నాడు అని ఈ సారి కూడా మళ్ళీ ఓడిపోతడు అనే భయంతో మాట్లాడుతున్నాడు అని అన్నారు. 2)నేను ఎదో వేరే ప్రాంతం నుండి ఎవర్నో తీసుకొని వచ్చి ప్రేమ్ సాగర్ […]
మానకొండూర్ అభివృద్ధి శూన్యం
381 Views–పథకాల ఆశజూపి మభ్యపెడుతున్నారు. –మాజీ ఎమ్మెల్యే,బిజెపి నాయకులు ఆరెపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 21) బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి పాలనలో మానకొండూర్ నియోజకవర్గంలో పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆరోపించారు.శనివారం తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల, మన్నెంపల్లి, మల్లాపూర్, పోలంపల్లి, మొగిలిపాలెం తదితర గ్రామాల్లోని పర్యటించారు.వివిధ పార్టీలకు ముఖ్య నాయకులతో, బీజేపీ కార్యకర్తలతో ఆరెపల్లి సమావేశమయ్యారు. అనంతరం తిమ్మాపూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన […]
మానకొండూర్ అసెంబ్లీ నుండి పోటీ చేయడం ఖాయం..
112 Viewsబిజెపిరాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ (మానకొండూర్ అక్టోబర్ 21) మానకొండూరు నియోజకవర్గం నుంచి బిజెపి నుండి అవకాశం వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నాను రానిపక్షంలో బిజెపి రెబల్ గా పోటీ చేస్తాను. బండి సంజయ్ శిష్యునిగా ప్రచారంలో సంజయ్ ఫోటో పెట్టి అంబేద్కర్, సాకలి ఐలమ్మ, సర్వే పాపన్న, జ్యోతిరావు పూలే, చత్రపతి శివాజీ, స్వామి వివేకనంద ఫొటోస్ పెట్టుకుని ప్రచారంలో దిగుతాను అన్ని కులాలు కళాకారులు దళిత సంఘాలు యువజన సంఘాలు అన్ని సంఘాల […]










