రాజకీయం

పారిశుధ్య కార్మికులకు దసరా పండుగ కానుక

101 Views

సిద్దిపేట జిల్లా అక్టోబర్ 21
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

శనివారం ములుగు మండలంలోని మామిడ్యాలలో పారిశుధ్య కార్మికులకు బతుకమ్మ,దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలకు పది వేయిల రూపాయలు కరాటే కర్ణాకర్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోడూరి భూపాల్ రెడ్డీ,నగోజి సత్తయ్య,రవి,యాదగిరి,జనార్దన్ ,ఆంజనేయులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *