మంచిర్యాల జిల్లా
మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బెర ప్రభాకర్,వార్డ్ నెంబర్ కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక.
ఎమ్మెల్యే నివాసం లో హాజీపూర్ మండలం ముల్కల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బెర ప్రభాకర్,వార్డ్ నెంబర్ కిషన్ మరియు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఈ రోజు పెద్దఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.






