రాజకీయం

మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశం

86 Views

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ

1) ప్రేమ సాగర్ రావు నిన్న మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డట్టున్నాడు అని ఈ సారి కూడా మళ్ళీ ఓడిపోతడు అనే భయంతో మాట్లాడుతున్నాడు అని అన్నారు.

2)నేను ఎదో వేరే ప్రాంతం నుండి ఎవర్నో తీసుకొని వచ్చి ప్రేమ్ సాగర్ రావు అనే మాట అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్న అనే మాట ఎం మాట్లాడుతున్నాడు అండి దివాకర్ రావు ఎలాంటి వెక్తి నియోజకవర్గ ప్రజలకు తెలుసు ప్రేమ సాగర్ రావు నువు 4 ఓట్లు దండుకోవడానికి ఇంత దిగజారుడు సిగ్గు చేటు అని అన్నారు.

3)దివాకర్ రావు కి ఇక్కడ ఆస్తి ఉంది అక్కడ ఆస్తి ఉంది అని 6 నెలలు నుండి ఇదే మాట అంటున్నావ్ ప్రేమ సాగర్ రావు దమ్ముంటే రుజువు చేయి.

4) నువ్వు వందలాది కోట్ల బ్యాంకులకు అప్పు ఉన్నావ్ నువ్వు అంటున్నావ్ కదా నాకు ఇక్కడ ఆస్తి ఉంది అక్కడ ఆస్తి ఉంది అని రుజువు చేసి అవి నువ్వు తీసుకొని ని అప్పులు కటుకో ప్రేమ సాగర్ రావు.

5)నువ్వు చదువుకున్నప్పుడు టేల లో సిగరెట్ తాగి పైసలు ఎగ్గొట్టిన విషయం తెలుసు హోటల్ లో టిఫిన్ చేసి పైసలు ఎగ్గొట్టిన విషయం తెలుసు అనాడు గుండఇజామే రౌడీ ఇజామే అనాడు ఎన్ని సార్లు కాలేజ్ లో లొల్లీలు కొట్లాటలు హా గుణం ఎటుపోతుంది అని అన్నారు.

6.నువ్వు నన్ను ఎదో అంటున్నావ్ నిజమే నేను షాప్ నడిపిన నేను కష్టపడి వైపరం చేసాను వైపరం చేయడం తప్ప.

7.మా నాయకులు రాకేష్,ప్రవీణ్, కౌన్సిలర్లు ఏదో మాట్లాడాడు మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు మనవి చేస్తున్న 40 రోజుల తరువాత అపుడు చూపిస్తాడట ఏంటిది ప్రేమ సాగర్ రావు నీ మాటలు ఏమున్నది గుండాయిజం రౌడీయిజం కనిపిస్తుంది అని అన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *