రాజకీయం

బిజెపిలో భారీ చేరికలు

303 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరగా వారికి దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు…. Telugu […]

రాజకీయం

జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్

247 Viewsజడ్చర్ల: అక్టోబరు 29 24/7 తెలుగు న్యూస్ జడ్చర్లలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. ఆదివారం నాడు బిఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్.కేటీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కాసిపేట మండలంలో కాంగ్రెస్ లో 150 మంది చేరిక

136 Views తేది 29/10/2023 బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వినోద్ కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు, మాజీ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పుర్ర కుమారస్వామి యాదవ్150 మంది కాసిపేట మండల యువతతో ముత్యంపల్లిలోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది , నిరుద్యోగ వ్యవస్థను పెంచి పోషిస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాబోవు ఎన్నికల్లో ఓడించడమే యువత నిరుద్యోగుల ధ్యేయంగా ముందు […]

రాజకీయం

కార్యకర్తల కష్టసుఖాల్లో తోడుంటాం….

85 Viewsతొర్రూర్ అక్టోబర్ 29:కార్యకర్తల కష్ట సుఖాలలో తోడుంటాము. కలిసి కట్టుగా పని చేయండి,తొర్రూరును అభివృద్ధి చేసింది మనమే మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి,తొర్రూరు మండలంలోని వివిధ గ్రామాల ఆత్మీయ సమీక్ష సమావేశాలలో మంత్రి ఎర్రబెల్లి. కార్యకర్తలతో నిరంతరం కలిసి ఉంటున్నానని, మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మీ వెంటే ఉంటున్నానని, మీరంతా కలిసికట్టుగా పని చేయాలని, తన గెలుపు కోసం ఈ నెల రోజులు పాటు పడితే, వచ్చే 5 ఏళ్ళు తను […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుంది… బిజెపి సిరిసిల్ల అసెంబ్లీఅభ్యర్థి రాణి రుద్రమ వ్యాఖ్య….

116 Viewsరాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణిరుద్రమ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పార్టీలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తుందని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, బిజెపి మాత్రమే […]

రాజకీయం

నస్పూర్ మండలం తెలంగాణ భవన్ లో సమావేశం

130 Viewsనస్పూర్ మండల కేంద్రంలోని తెలంగాణ భవన్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శ్రీరాంపూర్ పరిధిలోని సింగరేణి కార్మికులు, సింగరేణి రిటైర్డ్ కార్మికులతో సమావేశం నిర్వహించిన టీబీజీకేఎస్ నాయకులు. ఈ సమావేశం కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కరీంనగర్ ఎమ్మెల్సీ, మంచిర్యాల అసెంబ్లీ ఇంచార్జ్ భాను ప్రసాద్ రావు, మంచిర్యాల శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు,ఎంపీ వెంకటేష్ నేత ,మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి . టీబీజీకేఎస్ రాష్ట్ర నాయకులు వెంకట్రావు, కేంగర్ల […]

Breaking News రాజకీయం

వడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది…..

190 Viewsవడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వడ్ల కమ్మర వృత్తిదారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కమ్మర వృత్తిదారులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిసి బందులో కూడా వారికి అన్యాయం జరిగిందన్నారు ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు […]

రాజకీయం

వడ్ల కమ్మర్లను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది

145 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆదివారం వడ్ల కమ్మర వృత్తిదారులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కమ్మర వృత్తిదారులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బిసి బందులో కూడా వారికి అన్యాయం జరిగిందన్నారు ఇప్పటివరకు వీరిపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీరికి వృత్తిపరమైన పనిముట్లను ప్రభుత్వం ఉచితంగా అందించేది అన్నారు. […]

రాజకీయం

మంచిర్యాల జిల్లాలో ఇంటింటికి బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం

139 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటి గోపాల్ వాడ,A క్యాబిన్ కాలనిలో ఈరోజు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి సతీమణి స్రవంతి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి పట్టణ అభివృద్ధికి మరియు పేద ప్రజల సంక్షేమానికి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

121 Viewsమంచిర్యాలజిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 30వ వార్డు (జాఫర్ నగర్) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్యక్రమాలను వివరిస్తూ నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి మన సాగర రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ […]