- తేది 29/10/2023 బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వినోద్ కాసిపేట మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా యాదవ సంఘం జిల్లా యూత్ అధ్యక్షుడు, మాజీ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పుర్ర కుమారస్వామి యాదవ్150 మంది కాసిపేట మండల యువతతో ముత్యంపల్లిలోని తన స్వగృహంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది , నిరుద్యోగ వ్యవస్థను పెంచి పోషిస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాబోవు ఎన్నికల్లో ఓడించడమే యువత నిరుద్యోగుల ధ్యేయంగా ముందు ఉందని తెలియజేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారకురి రామచందర్ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజమౌళి,రమేష్ ,స్వామి, వెంకటేష్,శంకర్,పుర్ర పోషం తదితరులు పాల్గొన్నారు.
