మంచిర్యాలజిల్లా
మంచిర్యాల మున్సిపాలిటీలోని 30వ వార్డు (జాఫర్ నగర్) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కార్యక్రమాలను వివరిస్తూ నవంబర్ 30న జరగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి మన సాగర రావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
