రాజకీయం

బిజెపిలో భారీ చేరికలు

257 Views

దౌల్తాబాద్: మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బిజెపి నాయకులు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరగా వారికి దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ దుబ్బాకలో మళ్లీ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *