300 Views24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 20) నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత. నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియతిగారు. ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక దీపోత్సంలో పాల్గొనడం సంతోషంగా […]
93 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా తనను నియమించినందుకు బుధవారం దొమ్మాటి నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకాన్ని అధికారికంగా మంగళవారం ప్రకటించడం జరిగిందన్నారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంబిరావుపేట మండలాలకు ఇన్చార్జిగా బ్లాక్ అధ్యక్షునిగా నియమించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. తనపై నమ్మకం ఉంచి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ […]